BIKKI NEWS (OCT. 30) : Telangana 10th exams fee schedule 2026. తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పరీక్షలు 2026కు సంబంధించిన ఫీజు చెల్లింపు కు నేటి నుండి ప్రారంభం కానుంది
Telangana 10th exams fee schedule 2026
అక్టోబరు 30వ తేదీ నుంచి నవంబర్ 13 లోపు పాఠశాల హెడ్‌మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
₹50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, ₹200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుండి 11 వరకు, ₹500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుండి 29 వరకు ఫీజు చెల్లించడానికి గడువు కలదు.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

