BIKKI NEWS (OCT. 04) : Team India won first test against West Indies. వెస్టిండీస్ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. రెండు టెస్టుల సిరీస్ టీమ్ ఇండియా 1-0 తో లీడ్ లో ఉంది.
Team India won first test against West Indies.
బ్యాటింగ్ బౌలింగ్ తో రాణించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
వెస్టిండీస్ తొలి పెన్నింగ్స్ లో 162, రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 448/5 పరుగులు సాధించి డిక్లేర్ చేసింది.. రాహుల్, జురెల్, జడేజా లు సెంచరీలతో రాణించారు.
- CUET UG 2026 RESULTS కోసం క్లిక్ చేయండి
- JL to Principal promotions – మరో 19 మంది జేఎల్స్ కు పదోన్నతి
- Telangana PRC 2026- త్వరలోనే పీఆర్సీ నివేదిక సమర్పణ
- BR Ambedkar open University admissions 2026 – అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీజీ ప్రవేశాలు
- Employees Life Insurance Scheme- తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ వరం.. రూ.1.20 కోట్ల ఉచిత జీవిత బీమా పథకం
