BIKKI NEWS (SEP. 03) : Teacher and Aya jobs in govt pre primary schools saroor nagar. సరూర్ నగర్ మండల పరిధిలోని. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Teacher and Aya jobs in govt pre primary schools saroor nagar
ఖాళీల వివరాలు : ఇన్‌స్ట్రక్టర్-2, ఆయా-2 ఉద్యోగాలు ఖాళీగా కలవు.
అర్హతలు : ఇన్‌స్ట్రక్టర్ కు ఇంటర్, ఆయా కు 7వ తరగతి అర్హత ఉండాలి.
మండల పరిధిలో ప్రీప్రెమరీకి ఎంపికైన పాఠశాలలు ప్రాథమిక పాఠశాల చంపాపేట, పాథమిక పాఠశాల భూపేషుప్తా నగర్ ఎంపికయ్యాయి.
సెప్టెంబర్ 9వ తేదీలోగా ఎంఈఓ కార్యాలయం సరూర్ నగర్ లో దరఖాస్తులను చేసుకోవచ్చు..
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
