Standard GK Bits part -106 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

standard general knowledge bits

BIKKI NEWS (FEB. 24) : Standard GK Bits in Telugu part -106. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ బిట్స్. (Free online Tests)

Standard GK Bits in Telugu part -106

1) హనుమకొండ పట్టణంలో ఉన్న చారిత్రాత్మక పురాతన హిందూ దేవాలయం పేరు ఏమిటి?
జ : 1000 స్తంభాల గుడి

2) తెలంగాణలో కాకతీయుల యొక్క పురాతన సింహాసనంగా ఉన్న కోట ఏది.?
జ : వరంగల్ కోట

3) తెలంగాణ భాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 9

4) అనుపు అనే గ్రామంలో ఉద్భవించిన తెలంగాణలోని జానపద నృత్యం ఏది.?
జ : లంబాడి

5) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద ఎంత అందించాలని నిలయం తీసుకుంది?
జ : 3,016

6) తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు.?
జ : నాలుగు

7) తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది.?
జ : తంగేడు

8) బంగారం, వజ్రాలు వంటి ఖనిజాలు తెలంగాణలోని ఏ జిల్లా లో దొరుకుతాయి.?
జ : సూర్యాపేట

9) తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో కనిపించే నేల రకము ఏమిటి?
జ : ఎర్ర దుబ్బ నేల

10) తెలంగాణ – మహారాష్ట్ర, తెలంగాణ – చత్తీస్ ఘడ్ రాష్ట్రాల మధ్య సహజ సరిహద్దును ఏర్పరచిన నది ఏది.?
జ : గోదావరి

11) ఇస్రో ను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : ఆగస్ట్ 15 – 1969

12) ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి శాటిలైట్ ఏది.?
జ : ఆర్యభట్ట

13) ఇస్రో యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏ నగరంలో ఉంది.?
జ : హైదరాబాద్

14) ఇస్రో యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏ నగరంలో ఉంది.?
జ : తిరువనంతపురం

15) ఇస్రో యొక్క లిక్విడ్ ప్రొఫల్షన్ సిస్టమ్స్ సెంటర్ ఎక్కడ ఉంది.?
జ : తిరువనంతపురం

16) ఫాస్పరస్ రూపాంతరాలలో అత్యంత విషపూరితమైనది ఏది.?
జ : తెల్ల పాస్పరస్

17) ఫాస్పరస్ రూపాంతరాలు ఏవి.?
జ : తెల్ల, ఎర్ర, నల్ల పాస్పరస్ లు

18) గ్రామీ అవార్డులను ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు.?
జ : సంగీతం

19) భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుకు సంబంధించి స్వాతంత్య్రం అనంతరం భారత ప్రభుత్వం నియమించిన తొలి సంఘం ఏది?
జ : ఎస్‌కే ధార్‌ సంఘం

20) తన భర్త, ఇద్దరు కొడుకుల్ని జైలులో పెట్టించినా చిట్యాల ఐలమ్మ ఎవరికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయింది?
జ : విసునూరు రామచంద్రారెడ్డి

21) తెలంగాణ జలియన్‌ వాలాబాగ్‌ సంఘటనగా పేర్కొనే సందర్భం 1947 సెప్టెంబర్‌ 2న పరకాలలో జరిగింది. ఇది దేనికి సంబంధించింది?
జ : త్రివర్ణ పతాకం ఎగరవేయడం

22) 1952 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుడు ఎవరు?
జ : రావి నారాయణ రెడ్డి

23) తాను వీణ వాయిస్తున్నట్లుగా బంగారు నాణేలను జారీ చేసిన రాజు?
జ : సముద్ర గుప్తుడు

24) భారతదేశంలో మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్యుడు ఎవరు?
జ : శుశ్రుతుడు

25) న్యూటన్‌ కంటే ముందే భూమ్యాకర్షణ శక్తి గురించి వివరించిన భాతరదేశ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు?
జ : బ్రహ్మగుప్త

26) ‘కవిరాజు’ బిరుదు పొందిన గుప్త చక్రవర్తి ఎవరు?
జ : సముద్ర గుప్త

27) మెహ్రౌలి ‘ఇనుప స్తంభం’ ఢిల్లీకి సమీపంలో ఏర్పాటు చేసింది ఎవరు?
జ : రెండో చంద్రగుప్తుడు

28) ప్రపంచ వ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించిన వ్యాధి?
జ : మశూచి

29) గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇంటస్టైన్‌ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
జ : జియార్డియాసిస్‌

30) బ్రేక్‌ బోన్‌ ఫీవర్‌ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
జ : చికెన్ గున్యా

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →