Standard GK bits 161 – జీకే బిట్స్

Standard gk bits 161 - bikki news

BIKKI NEWS : Standard GK bits 161 for compititive exams. పోటీ పరీక్షల కొరకు డైలీ టాప్ జీకే బిట్స్.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Standard GK bits 161

1) జాతీయ విపత్తు తగ్గింపు దినము ఏది?
జ : అక్టోబర్ 29

2) ఏ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగం అత్యవసర పరిస్థితి నిబంధనను స్వీకరించింది.?
జ : జర్మనీ

3) రాజ్యాంగానికి సవరణ చేయగల విధానం అనేది ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడినది.?
జ : దక్షిణ ఆఫ్రికా

4) టీ హబ్ మొదటి దశకు పెట్టిన పేరు.?
జ : కేటాలిస్ట్

5) సద్ది మూట పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఎవరి కోసం ఐదు రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించింది.?
జ : రైతులు

6) ఫిబ్రవరి 1925 లో మొదటి గ్రంథాలయ మహాసభ జరిగిన ప్రాంతం ఏది .?
జ : మధిర

7) హైదరాబాదులో సాలార్జంగ్ మ్యూజియం ని స్థాపించినది ఎవరు?
జ : మూడో సాలార్ జంగ్

8) యాపిల్ లోని కోసి ఉన్న భాగం గాలిలో ఉంచినప్పుడు గోధుమ రంగులోకి మాటానికి కారణమేమిటి.?
జ: ఆపిల్ లోని ఎంజైమ్ ఆక్సికరణం చెందడం

9) ఆమ్ల వర్షాలలో ఎక్కువగా కురిసే ఆమ్లం ఏది?
జ : సల్ఫ్యూరిక్ ఆమ్లము

10) లోహ పాత్రలతో పోలిస్తే మట్టి పాత్రలో ఉడికిన ఆహారం రుచిగా ఉండటానికి కారణం ఏమిటి.?
జ : విశిష్టోష్ణము

11) హైదరాబాద్ ఇమామ్ భూముల రద్దు చట్టాన్ని ఎప్పుడు చేశారు.?
జ : 1955

12) హైదరాబాద్ రెగ్యులేషన్ (జాగీర్ధర్ రద్దు) చట్టాన్ని ఎప్పుడు చేశారు.?
జ : 1949 ఆగస్టు 15

13) మెండలీఫ్ ఆవర్తన పట్టికను దేని ఆధారంగా రూపొందించాడు.?
జ : పరమాణు భారం

14) స్కాండియం మూలకాన్ని కనుగొన్నది.?
జ : నీల్సన్

15) ఉలూఘ్ ఖాన్ మరోపేరు ఏమిటి.?
జ : మహ్మద్ బీన్ తుఘ్లక్

16) పిల్లలమర్రి పట్టణాన్ని నిర్మించిన వారు ఎవరు.?
జ : రేచర్ల భేతిరెడ్డి

17) ప్రపంచ అహింసా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 2

18) దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
జ : హిమాచల్‌ప్రదేశ్‌లోని -మణికరణ్‌

19) ఉష్ణమండల చెర్నోజెమ్‌ నేలలు అని ఏ నేలలను పిలుస్తారు.?
జ : నల్లరేగడి నేలలు

20) బైలాడిలాలోని ఇనుప ఖనిజం ప్రధానంగా ఏ ఓడరేవు ద్వారా జపాన్‌కు రవాణా చేస్తారు?
జ : విశాఖపట్నం పోర్ట్‌

21) మెదడు చుట్టూ ఉండే పొరల సంఖ్య .?
జ : మూడు

22) మెదడు గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : ప్రీనాలాజీ

23) స్త్రీ పురుషుల మెదడు బరువులో వ్యత్యాసం ఎంత.?
జ : 100 గ్రాములు

24) వెన్నుపాము ఆకారము ఏమిటి.?
జ : H

25) మానవునిలో ఆకలి దప్పిక దేని ఆధీనంలో ఉంటాయి?
జ : హైపోథలామస్

26) మానవ శరీరంలో మెదడు తీసుకునే ఆక్సిజన్ శాతం ఎంత.?
జ : 20%

27) శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే భాగము.?
జ : ద్వారాగోర్దము

28) పిచ్చి గ్రహంగా భావిస్తున్న గ్రహం ఏది.?
జ : ఫ్లూటో

29) రాణి రుద్రమదేవి కి ఎంతమంది కూతుర్లు.?
జ : 3

30) గురుత్వాకర్షణ బలం నుంచి తప్పించుకుపోవడానికి వస్తువుకు ఉండాల్సిన వేగం.?
జ : పలాయన వేగం

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →