BIKKI NEWS (OCT. 18) : Silver and Gold rate dropped hugely. బంగారం ధర ఈరోజు కూడా భారీగా తగ్గింది. అలాగే వెండి ధర 13 వేలుహ రూపాయలు తగ్గింది
Silver and Gold rate dropped hugely.
Gold rate today
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,910/- రూపాయలు తగ్గి 1,30,860/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,750/- రూపాయలు తగ్గి 1,19,950/- రూపాయాలకు చేరింది.
Silver Rate today
వెండి కిలో ధర 13,000/- రూపాయలు తగ్గి 1,72,000/- లకు చేరింది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ 1,82,000/- గా పలుకుతుంది.
Platinum Rate Today
అలాగే ప్లాటినం 10 గ్రాములు ధర 2,650/- రూపాయలు తగ్గి 45,550/- రూపాయాలుగా ఉంది.
USD vs INR TODAY
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹87.95/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం
- Young India Students kit – విద్యా వికాసమే ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్ రెడ్డి

