BIKKI NEWS (OCT. 17) : Schools and colleges bandh on 18th October. అక్టోబర్ 18న తెలంగాణ రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి ఈ బందు పిలుపునకు వివిధ ప్రధాన పార్టీలు అధికార పార్టీ కూడా మద్దతు తెలపడంతో బంధు సంపూర్ణమయ్యే అవకాశం ఉంది.
Schools and colleges bandh on 18th October.
పాఠశాలల నుంచి కళాశాలల వరకు విద్యాసంస్థలను రేపు బీసీ సంఘాలు బంద్ చేసే అవకాశం ఉంది.
RTC BUSES BANDH ON OCTOBER 18th
ఆర్టీసీ బస్సులు రేపు బంద్ అయ్యే అవకాశం ఉంది. కావున ప్రయాణికులు బంద్ కు అనుగుణంగా ప్రయాణాలను పెట్టుకోవాల్సి ఉంటుంది.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9 ని న్యాయస్థానాలు తోసికొచ్చిన విషయం తెలిసిందే .
ఈ నేపద్యంలో బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపాలంటూ పలు బీసీ సంఘాలు, పలు రాజకీయ పార్టీలు బంద్ ను పాటిస్తున్న సంగతి తెలిసిందే.
- Telangana Anganwadi jobs Vacancies 2026 – నోటిఫికేషన్ లు షురూ, అర్హతలు, ఖాళీల వివరాలు
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం

