BIKKI NEWS (JULY 16) : Renewal of degree contract and guest lecturers. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళిశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, గెస్ట్ డిగ్రీ లెక్చరర్లను 2025 -26 విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Renewal of degree contract and guest lecturers.
మొత్తం 459 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, 1,940 మంది గెస్ట్ లెక్చరర్లు, 311 మంది ఔట్సోర్సింగ్, 50 మంది టాస్క్ ఉద్యోగులను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల రెన్యువల్ జీవో 1162 విడుదల చేసినందుకు ప్రభుత్వనికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, ఆర్థిక శాఖ ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ సందీప్ సుల్తానియ గారికి ,CCE కమిషనర్ శ్రీ దేవసేన గారికి MLC పెద్దలకు Sri కొమరయ్య ,అంజిరెడ్డి సార్ వారికి TGDCLA రాష్ట్ర అధ్యక్షులు డా.యం.వినోద్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- JOBS – ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో 9800 ఉద్యోగాలు
- US VISA – ఈ జబ్బులు ఉంటే అమెరికా వీసా ఇంకా కష్టం
- DONALD TRUMP – భూమినీ 150 సార్లు పేల్చేయగలం
- LOAN – లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్
- DAILY GK BITS 52 – జీకే బిట్స్

