Dost 3rd phase - దరఖాస్తు గడువు పెంపు - bikki news

DOST 3rd phase – దరఖాస్తు గడువు పెంపు

BIKKI NEWS (June 15) : DOST 3rd phase application date extended 2026. తెలంగాణ డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్లు చేసుకోవడానికి మూడో దశ దరఖాస్తు గడువు ను జూన్ 21 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

DOST 3rd phase application date extended 2026

మూడో దశలో దరఖాస్తు ఫీజు 400/- రూపాయలుగా నిర్ణయించారు.

వెబ్ ఆప్షన్స్ గడువును జూన్ 22వ తేదీ వరకు కల్పించారు.. సీట్లను జూన్ 25వ తేదీన కేటాయిస్తారు.

సీటు పొందిన విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టును జూలై రెండవ తేదీ వరకు చేయాల్సి ఉంటుంది.

మొదటి, రెండు, మూడో దశలలో సీటు పొంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన విద్యార్థులు కళాశాలలో రిపోర్టు చేయడానికి గడువు జులై 4వ తేదీ వరకు కలదు.

డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ తరగతులు జులై 6వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.

DOST WEBSITE

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →