BIKKI NEWS : Top current affairs 14th June 2026 – కరెంట్ అఫైర్స్
Top current affairs 14th June 2026
1) భారతదేశ తదుపరి ఆర్మీ చీఫ్ (COAS) ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు?
A : 30 జూన్ 2026
2) ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేన్ విలియమ్సన్ ఏ దేశానికి చెందిన ఆటగాడు?
A : New Zealand
3) ఇటీవల మరణించిన జస్పాల్ రాణా ఏ క్రీడకు చెందినవారు?
A : షూటింగ్
4) ఇటీవల వార్తల్లో నిలిచిన జోజిలా టన్నెల్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది?
A : బాల్టాల్ మరియు మినామార్గ్ (ద్రాస్)
5) నాణ్యత, పరీక్షలు, అక్రిడిటేషన్ మరియు నైపుణ్యాభివృద్ధి కోసం QCI ఏ సంస్థతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది?
A : Footwear Design & Development Institute
6) రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అడ్వాన్స్‌డ్ వెపన్ సిస్టమ్స్ కాంప్లెక్స్‌ను ఏ నగరంలో ప్రారంభించారు?
A : Hyderabad
7) గ్లోబల్ విండ్ డే 2026 సదస్సు ఎప్పుడు నిర్వహించబడుతుంది?
A : 15 జూన్ 2026
8) రష్యన్ గ్రాండ్ సాండ్ మాస్టర్ కప్ 2026 గెలిచిన తొలి భారతీయుడు ఎవరు?
A : Sudarsan Pattnaik
9) భారతీయ మిలిటరీ అకాడమీ (IMA) చరిత్రలో తొలిసారిగా ఎంతమంది మహిళా క్యాడెట్లు పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు?
A : 9 మంది
10) జల్ జీవన్ మిషన్ (JJM) 2.0 కింద సంస్కరణల ఆధారిత MoUలు ఏ రెండు రాష్ట్రాలతో కుదిరాయి?
A : Manipur మరియు Bihar
11) NeVA (National e-Vidhan Application)ను స్వీకరించిన 33వ శాసనసభగా ఏది నిలిచింది?
A : West Bengal శాసనసభ
12) రుద్ర గౌరవ్ శ్రేష్ఠ్‌ను భారత్ ఏ దేశానికి రాయబారిగా నియమించింది?
A : Türkiye
13) 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత GDP వృద్ధి రేటును ప్రపంచ బ్యాంకు ఎంతగా అంచనా వేసింది?
A : 6.6%
14) భారత BRICS అధ్యక్షతలో 13వ BRICS Academization Forum ఎక్కడ నిర్వహించబడింది?
A : New Delhi
16) ఇటీవల పదవీ విరమణ ప్రకటించిన కేన్ విలియమ్సన్ ఏ క్రీడకు చెందిన ప్రముఖ ఆటగాడు?
A : క్రికెట్
17) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 11వ సమావేశం ఎక్కడ జరిగింది?
A : New Delhi
18) 2025 Container Port Performance Index (CPPI)లో భారతదేశపు ఉత్తమ కంటైనర్ పోర్టుగా ఏది గుర్తింపు పొందింది?
A : Jawaharlal Nehru Port
19) హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగలాల సమాధి స్థలాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
A : China
20) ముడి చమురు మరియు సహజ వాయువు అన్వేషణ, ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం అసోంతో పాటు ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది?
A : Nagaland
21) దాల్చిన చెక్క వాణిజ్య సాగును ప్రోత్సహించేందుకు రెండు రోజుల అంతర్జాతీయ వర్క్‌షాప్ ఎక్కడ నిర్వహించబడింది?
A : Uttarakhand
22) ప్రపంచ రక్తదాతల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
A : జూన్ 14

