Remuneration – పోలింగ్ సిబ్బంది వేతన వివరాలు

Remuneration for polling duty employees for all carders 2025

BIKKI NEWS (DEC. 14) : Remuneration for polling duty employees for all carders 2025. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న వివిధ కేటగిరీల సిబ్బందికి ఇవ్వబడే మొత్తం పారితోషికం వివరాలు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Remuneration for polling duty employees for all carders 2025

  • రిటర్నింగ్ ఆఫీసర్ – స్టేజ్–I (మొత్తం పారితోషికం: ₹3500)
  • అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ – స్టేజ్–I (మొత్తం పారితోషికం: ₹2200)
  • రిటర్నింగ్ ఆఫీసర్ – స్టేజ్–II (మొత్తం: ₹2000 + ₹500 (భోజనం) = ₹2500)
  • ప్రెసైడింగ్ ఆఫీసర్లు (PO)( TA/DA: ₹500 ప్రతిరోజు రోజులు: 4 మొత్తం: ₹2000 + ₹500 (లంచ్) = ₹2500)
  • ఇతర పోలింగ్ అధికారులు (OPO) TA/DA: ₹400 ప్రతిరోజు, రోజులు: 2, మొత్తం: ₹800 + ₹500 (లంచ్) = ₹1300)
  • VST, VVT, AT, FST, SST, MCCMC, కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్ సెల్ సిబ్బంది(స్టేజ్–I / II: ₹3000 & స్టేజ్–III: ₹2000)
  • మైక్రో అబ్జర్వర్లు (లంప్‌సమ్: ₹2000)
  • క్లాస్–IV ఉద్యోగులు (TA/DA: ₹350, రోజులు: 2,‌మొత్తం: ₹700)
  • కాల్ సెంటర్/కంట్రోల్ రూమ్ క్లాస్–IV ఉద్యోగులు (మొత్తం: ₹1000)
  • రూట్ ఆఫీసర్లు (TA/DA: ₹400, రోజులు: 2, మొత్తం: ₹800)
  • అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లు (లంప్‌సమ్: ₹10,000)
  • జోనల్ ఆఫీసర్లు (TA/DA: ₹600, రోజులు: 3, మొత్తం: ₹1800 + ₹500 (లంచ్) = ₹2300)
  • రిజర్వ్ ప్రెసైడింగ్ ఆఫీసర్ (Reserve PO) (TA/DA: ₹500, రోజులు: 3, మొత్తం: ₹1500)
  • రిజర్వ్ ఇతర పోలింగ్ ఆఫీసర్ (Reserve OPO) (TA/DA: ₹400, రోజులు: 1, మొత్తం: ₹400)
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →