BIKKI NEWS (NOV. 11) : Relief assistance to montha effected families. మొంథా తుపాను కారణంగా వివిధ రూపాల్లో నష్టపోయిన వారికి తక్షణ ఆర్థిక సహాయం కింద నగదు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన అనంతరం ఆదేశాలు జారీ చేశారు.
Relief assistance to montha effected families.
ఎక్స్‌గ్రేషియా (మృతుల కుటుంబాలకు) ₹5,00,000 రూపాయల చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు.
పాలిచ్చే పశువులు నష్టపోయిన రైతులకు ₹50,000 రూపాయాలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.
చిన్న జంతువులకు అనగా ఆవులు, మెట్లు, గొర్రెలు మొదలైన వాటికి ₹5,000/- రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని తెలిపారు.
నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబాలకు 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
