BIKKI NEWS (DEC. 21) : RAILWAY CHARGES HIKED. రైలు ఛార్జీలను రైల్వే సవరించింది. 215 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూర ప్రయాణాలకు ఆర్డినరీ క్లాసులో కిలో మీటర్ కు ఒక పైసా చొప్పున పెంచింది.
RAILWAY CHARGES HIKED.
మరోవైపు మెయిల్/ఎక్స్ప్రెస్ నాన్-ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటర్ కు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచింది.
ఈ ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
ఈ మార్పులతో రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపింది. నాన్ AC కోచ్లలో 500 కిలో మీటర్ల జర్నీ చేస్తే ఒక్కో ప్రయాణికుడికి రూ. 10 అదనంగా ఖర్చు కానుంది.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

