BIKKI NEWS (NOV. 20) : Principal promotions DPC formed in intermediate education. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్స్ సీనియారిటీ ఆధారంగా ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు కల్పించేందుకు డీపీసీ (శాఖాపరమైన పదోన్నతుల కమిటీ) ఏర్పాటు చేస్తూ మేరకు జీఓ176 జారీ చేసింది.
Principal promotions DPC formed in intermediate education
రాష్ట్రంలో మొత్తం 430 కళాశాలలుండగా.. దాదాపు 50 వరకు ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం.
ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కన్వీనర్ గా, కళాశాల విద్యాశాఖ కమిషనర్, ఉన్నత విద్యాశాఖ అదనపు/సంయుక్త/ డిప్యూటీ కార్యదర్శి సభ్యులుగా డీపీసీ కమిటీ ఏర్పాటైంది.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

