Prefix suffix Holidays – సంక్రాంతి సెలవుల పై వివరణ

Sankranti holidays prefix and suffix

Prefix suffix Holidays for sankranti holidays. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన RC.No.615/2/C&T/SCERTTG/2024 Dt: 05. 01. 2026 ననుసరించి సంక్రాంతి సెలవులు 10.01.2026 నుండి 16.01.2026 వరకు 7 రోజులు ప్రకటించారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Prefix suffix Holidays for sankranti holidays

ఈ సెలవులకు prefix, suffix గా CLs పెట్టుకోవచ్చు 7 రోజులు + CLs కలిపి 10 రోజులకు మించకూడదు. 11వ రోజు అనగా జనవరి 19న బడికి హాజరవ్వాలి. లేనిచో సెలవులతో సహా మొత్తం అన్ని OCL గా పరిగణించబడతాయి.

అలాగే జూనియర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులు 10.01.2026 నుండి 18.01.2026 వరకు 9 రోజులు ప్రకటించారు. కావునా prefix లేదా suffix గా ఒక్క CL మాత్రమే పెట్టుకోవచ్చు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →