Bc reservations - బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్‌ - bikki news

BC RESERVATIONS – బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్‌

BIKKI NEWS (OCT. 04) : Pitition filed at supreme court on BC Reservations. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బీ. మాధవరెడ్డి.

Pitition filed at supreme court on BC Reservations

రిజర్వేషన్లు 50 శాతానికి మించి అమలు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్న మాధవరెడ్డి.

ఇందుకు ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని చేర్చిన పిటిషన్ దారుడు. తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదే అంశంపై హైకోర్టు లో కూడా విచారణ జరుగుతోంది. తదుపరి విచారణ అక్టోబర్ 8న కలదు‌. హైకోర్టు తీర్పు ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగనుంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →