BIKKI NEWS (OCT. 04) : Pharmacist grade 2 jobs in West godavari. పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 12 ఫార్మసీ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ దారి చేశారు.
Pharmacist grade 2 jobs in West godavari
అర్హతలు : డి ఫార్మసీ లేదా బీఫార్మసీ అర్హత కలిగి ఉండాలి
వయోపరిమితి : 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు కలదు.
వేతనం : నెలకు 32,700/- రూపాయల చొప్పున చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం, గడువు : ప్రత్యక్ష పద్ధతిలో అక్టోబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు : 500/- (SC, ST, BC, PwD లకు 300/-)
చిరునామా : ప్రాంతీయ వైద్య సంచాలకులు, జోన్ – 2, YMCA HALL, మల్లిఖార్జున నగర్, రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్.
వెబ్సైట్ : http://https//westgodavari.ap.gov.in/notice_category/recruitment-en/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
