BIKKI NEWS (NOV. 01) : PART TIME JOBS IN PM SRI SCHOOLS OF TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 794 పీఎం శ్రీ పాఠశాలలో పార్ట్ టైం ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
PART TIME JOBS IN PM SRI SCHOOLS OF TELANGANA
ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పీఎం శ్రీ పాఠశాలల్లో పార్ట్ టైం యోగా టీచర్లు, పార్ట్ టైం ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి లభించింది.
ఈ నియామకాల కొరకు 6.59 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో యోగా టీచర్లు, స్పోర్ట్స్ కోచ్ ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడనుంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
