BIKKI NEWS (NOV. 01) : OTHER DUTY OPTION FOR DISABLED EMPLOYEES ON 3rd DECEMBER. తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగ ఉద్యోగులకు డిసెంబర్ 3న అదర్ డ్యూటీ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
OTHER DUTY OPTION FOR DISABLED EMPLOYEES ON 3rd DECEMBER
అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3న నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ ఉద్యోగులకు ఓడి సౌకర్యాన్ని కలిగించింది.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

