BIKKI NEWS (FEB. 17) : One hour permission to muslim employees in Ramzan month. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరికీ కార్యాలయాలను గంట ముందు వదిలి వెళ్ళడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (ఎంప్లాయిస్ న్యూస్)
One hour permission to muslim employees in Ramzan 2026
ప్రభుత్వ కార్యాలయాలు , పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, కార్పొరేషన్ ఉద్యోగులందిరికి ఈ అనుమతి వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 19 నుండి మార్చి 20వ తేదీ వరకు కార్యాలయాలను ఒక గంట ముందుగా అంటే సాయంత్రం 4.00 గంటలకు వదిలి వెళ్ళవచ్చంటూ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

