BIKKI NEWS (FEB. 17) : PROMOTIONS TO MODEL SCHOOL TEACHERS IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. (ఉద్యోగుల వార్తలు)
PROMOTIONS TO MODEL SCHOOL TEACHERS IN TELANGANA.
2018 రాష్ట్రపతి ఉత్తర్వులు అనుగుణంగా క్యాడర్ విభజన చేసి పదోన్నతులు కల్పించాలని జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన 20 మంది మినహా మిగతా వారి కేడర్ విభజన చేసి పదోన్నతులు కల్పించడానికి వీలు కల్పించింది.
ప్రిన్సిపాల్ , పిజిటిలను మల్టీ జోనల్ పోస్టులుగా, టీజీటీలను జోనల్ పోస్టులుగా విభజించి పదోన్నతులు కల్పించనున్నారు.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
