BIKKI NEWS (FEB. 17) : KVS Contract jobs NOTIFICATION 2026. ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ సంస్థలు (KV 1 & KV 2) 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ లు విడుదలయ్యాయి.
KVS Contract jobs NOTIFICATION 2026
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ను నేరుగా పాఠశాలలను సందర్శించి కింద ఇవ్వబడిన లింకు లో దరఖాస్తు ఫారం ప్రింట్ అవుట్ తీసుకొని, నింపి ఉదయం 9:00 నుండి 10:00 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఇంటర్వ్యూ తేదీ: 19-02-2026 న ఉదయం 9.30 నుండి 1.30 వరకు నిర్వహించనున్నారు
పోస్టుల వివరాలు :
UPPAL KV 1 VACANCIES
TGT :
- English,
- Hindi,
- Sanskrit,
- Mathematics,
- Science, (Social Science),
- Regional Language (Telugu) teacher,
- Computer Instructor,
- Dance coach,
- Vocational instructor
- Sports Coach (Athletics / Kabaddi / Kho-Kho/ Taekwondo),
- Yoga Instructor.
UPPAL KV 2 VACANCIES
- PGT-Physics,
- PGT-Economics,
- Primary Teachers (PRT),
- Balavatika teachers (Pre-primary teachers),
- Art & Craft instructor,
- Education Counselor,
- Special educator
- Nurse
అర్హతలు : CTET (PRT & TGTలకు తప్పనిసరి), సంబంధిత సబ్జెక్టులో నైపుణ్యం.
అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి.
పూర్తి అర్హతలు, వేతన వివరాలు కోసం నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి.
NOTIFICATION PDF
వెబ్సైట్ : no1uppal.kvs.ac.in
వెబ్సైట్ : no2uppal.kvs.ac.in
- Daily current affairs 5th june 2026 in Telugu – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 8th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Summer Holidays – తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు
- Today Gold Rate June 7th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Daily current affairs in Telugu 4th June 2026 – డైలీ కరెంట్ అఫైర్స్

