BIKKI NEWS (JAN. 05) : MEDARAM JATARA 2026 DATES. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 ముఖ్య తేదీలను ప్రభుత్వం ప్రకటించింది.
MEDARAM JATARA 2026 DATES.
2026 జనవరి 28 నుండి 31 వరకు ఘనంగా మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరను నిర్వహించనున్నారు.
28-01-2026 సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పైకి వస్తారు…
29-01-2026 సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెల పైకి చేరుకుంటారు
30-01-2026 భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు
31-01-2026 సాయంత్రం 6 గంటలకు అమ్మవార్ల వనప్రవేశం తోజాతర ముగుస్తుంది….
- Today in history September 25th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 25
- Standard GK bits in Telugu part 174 – జీకే బిట్స్
- M3M Huroon india rich list 2026 – ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ
- Top current affairs 24th September 2026 – కరెంట్ అఫైర్స్
- Current affairs 23rd September 2026 – కరెంట్ అఫైర్స్


Comments are closed.