BIKKI NEWS (DEC. 02) : Office automation professioncy test for employees in Telangana. తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన G.O.Ms.No.237 మరియు 238 ప్రకారం, 1998 మినిస్టీరియల్ సర్వీస్ నియమాల్లో మార్పులు తీసుకొచ్చింది.
Office automation professioncy test for employees in Telangana
12.05.2014 తర్వాత నియమితులైన జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ కమ్ టైపిస్టులు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, యు.డి. టైపిస్టులు, టైపిస్టులు, ఎల్.డి. టైపిస్టుల వంటి పోస్టుల్లో ఉద్యోగులు ట్రయల్ పీరియడ్‌లో ‘ఆఫీస్ ఆటోమేషన్ ప్రొఫిషియెన్సీ’ (కంప్యూటర్లు మరియు సాఫ్ట్‌వేర్ ఉపయోగం) డిపార్ట్‌మెంటల్ పరీక్షలో పాస్ కావాల్సి ఉంటుంది
ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ పరీక్ష లేకుండా నియమితులైన వారు ప్రొబేషన్ సమయంలో ఈ పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ పరీక్షను సంవత్సరానికి రెండుసార్లు ఇతర డిపార్ట్‌మెంటల్ టెస్టులతో కలిపి నిర్వహిస్తుంది.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
