BIKKI NEWS (DEC. 11) : OD FACILITY TO ELECTION DUTY STAFF. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పోలింగ్ తదుపరి రోజు అదర్ డ్యూటీ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
OD FACILITY TO ELECTION DUTY STAFF
రెండు అంతకంటే ఎక్కువ దశల్లో డ్యూటీ పడిన సిబ్బందికి పోలింగ్ తదుపరి రోజు అనగా డిసెంబర్ 12, 18వ తేదీల్లో అదర్ డ్యూటీ (OD). సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.
మొదటి రెండు దశలలో డ్యూటీ పడిన వారికి డిసెంబర్ 12న ఓడీ అవకాశం ఉంటుంది.
రెండు, మూడు దశలలో డ్యూటీ పడిన వారికి డిసెంబర్ 15న ఓడీ అవకాశం ఉంటుంది.
మూడు దశలలో డ్యూటీ పడిన వారికి డిసెంబర్ 12, 15, 18న ఓడీ అవకాశం ఉంటుంది.
- school education in junior colleges – జూనియర్ కాలేజీల్లో పాఠశాల విద్యకు అనుమతులు
- TG Open school Admissions 2026 date extended – ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు మరోసారి పొడిగింపు
- Telangana CPS Employees Protest – సీసీఎస్ ఉద్యోగులు నవంబర్ 17న సామూహిక సెలవు
- Pocso case on principal – వెటర్నరీ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పై పోక్సో కేసు నమోదు
- Today in history November 16th – చరిత్రలో ఈరోజు నవంబర్ 16

