- BIKKI NEWS : 25-01-2026
no renewal of contract lab technicians. తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య సంచాలకుల పరిధిలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానంలో విధుల నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను రెన్యువల్ చేయబోమని DME కార్యాలయం పేర్కొంది.
no renewal of contract lab technicians.
తాజాగా 776 మంది ల్యాబ్ టెక్నీషియన్లు పోస్టుల భర్తీ కావడంతో ప్రభుత్వం ఇకపై కాంట్రాక్ట్ విధానంలో ల్యాబ్ టెక్నీషియన్లను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వబోదని తెలిపింది.
2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఒక సంవత్సరం కాలానికి వివిధ కేటగీరీల్లో మొత్తం 16,448 మంది సిబ్బందిని (కాం ట్రాక్ట్, అవుట్సోర్సింగ్) కొనసాగించేందుకు ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది .
అయితే రెగ్యులర్ పోస్టులు భర్తీ అయిన నేపథ్యంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్లను కొనసాగించబోమని డీఎంఈ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలలకు, హాస్పిటల్స్ లకు, ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లకు లేఖలు రాసింది
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

