BIKKI NEWS (OCT. 26) : NO PRACTICAL EXAM CENTRES IN SOCIAL WELFARE and KGBV Colleges. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, సాధారణ గురుకులాలు , మోడల్ స్కూల్స్ మరియు కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాలను ఎత్తివేస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
NO PRACTICAL EXAM CENTRES IN SOCIAL WELFARE and KGBV Colleges.
ఈ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు దగ్గర లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టీకల్ పరీక్ష కేంద్రాలలో ప్రాక్టీకల్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
అయితే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను అలానే ఉంచి తమ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను ఎత్తివేయడం పట్ల గురుకుల విద్యాసంస్థల వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి..
- BSc Agriculture 2026 – దరఖాస్తు గడువు పొడిగింపు
- Rain Holiday today – ఈ జిల్లాలలో నేడు పాఠశాలలకు సెలవు
- Engineering final phase counselling – నేటి నుంచి చివరి విడత కౌన్సెలింగ్
- Employees pending bills – ఉద్యోగుల బకాయిలు కొరకు 2 వేల కోట్లుశవిడుదల
- Education System – విద్యార్థులను స్కిల్స్ వైపు షిఫ్ట్ చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి
