Bsc agriculture 2026 - దరఖాస్తు గడువు పొడిగింపు - bikki news

BSc Agriculture 2026 – దరఖాస్తు గడువు పొడిగింపు

BIKKI NEWS (July 31) : Telangana BSc agriculture 2026 admissions date extended. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Telangana BSc agriculture 2026 admissions date extended

తెలంగాణ ఈఏపీ సెట్ 2026 లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

జూలై 30 తో దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ తల్లిదండ్రుల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు గడువును ఆగస్టు 13 వరకు పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేయడం జరిగింది.

వెబ్సైట్ : https://pjtau.edu.in/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →