Nmms exam date - నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష తేదీ - bikki news

NMMS EXAM DATE – నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష తేదీ

BIKKI NEWS (NOV. 14) : NMMSE 2025 EXAM DATE ANNOUNCED IN TELANGANA. తెలంగాణ రాష్ట్ర పరీక్షల విభాగం నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ 2025 కు సంబంధించి పరీక్ష నిర్వహణ తేదీని వెల్లడించింది.

NMMSE 2025 EXAM DATE ANNOUNCED IN TELANGANA

నవంబర్ 23- 2025 న ఉదయం 9:30 నుండి 12.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు నవంబర్ 15 – 2025 నుండి కింద ఇవ్వబడిన లింక్ లో అందుబాటులో ఉంటాయి.

వెబ్సైట్ : https://bse.telangana.gov.in

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →