NIMS JOBS 2026 – 643 ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

Nims jobs

BIKKI NEWS (APRIL 22) : NIMS JOBS 2026 NOTIFICATION SOON. హైదరాబాద్ నిమ్స్ లో వివిధ కేటగిరీల ఖాళీగా ఉన్న 643 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

NIMS JOBS 2026 NOTIFICATION SOON

మొత్తం 643 ఖాళీలను ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ తాజాగా అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది.

ఈ పోస్టులను డిపార్ట్మెంటసల్ సెలక్షన్ కమిటీ ద్వారా రోస్టర్ పాయింట్లు, అర్హతలు, స్థానిక క్యాడర్ వివరాల ఆధారంగా వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ ఉత్తర్వులలోళఆదేశించింది.

మొత్తం 643 ఖాళీల్లో 375 స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయి.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →