BIKKI NEWS (AUG. 20) : Miss universe india 2025 manika Vishwakarma. మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని మణిక విశ్వకర్మ సొంతం చేసుకున్నారు.
Miss universe india 2025 manika Vishwakarma
జైపుర్ వేదికగా నిన్న జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ పోటీల్లో మణిక విశ్వకర్మ గెలుపొందారు.
2025 మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున ఆమె పాల్గొననున్నారు.

