PNB JOBS – పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జాబ్స్

BIKKI NEWS (NOV. 05) : Local bank officer jobs in panjab national bank. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 70050 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Local bank officer jobs in panjab national bank

అర్హతలు :

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
  • స్థానిక భాష రాయడం, చదవడం తెలిసి ఉండాలి
  • ఒక సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం ఉండాలి

వయోపరిమితి :

  • 20- 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ లకు 5 సంవత్సరాలు
  • బీసీలకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా నవంబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు : 1180/- (ఎస్టీ, ఎస్సీ లకు 59/- రూపాయలు)

వేతన స్కేలు : 48,480/- నుండి 85,920/-

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, స్థానిక భాష పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ పరీక్ష తేదీ : 2025 డిసెంబర్ లేదా 2026 జనవరి మాసాలలో నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://pnb.bank.in/Recruitments.aspx

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK