BIKKI NEWS (OCT. 06) : JUBILEE HILLS BYPOLL SCHEDULE. తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి నిర్వహించనున్న ఉపఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహించనున్నారు.
JUBILEE HILLS BYPOLL SCHEDULE.
నవంబర్ 14న కౌంటింగ్ జరుపనున్నారు. దీంతో హైదరాబాద్‌లో అమలులోకి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
అక్టోబర్ 13న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
13 నుంచి 21 వరకు నామినేషన్లకు సమర్పించడానికి గడువు కలదు.
22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

