BIKKI NEWS (JAN. 05) : INTERMEDIATE OUT SOURCING EMPLOYEES MET DIRECTOR. ఇంటర్మీడియట్ విద్య అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు పీ. కరుణాకర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటర్ బోర్డు డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
INTERMEDIATE OUT SOURCING EMPLOYEES MET DIRECTOR
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య కు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెన్యువల్, డిస్టర్బ్ అయిన డేటా ఎంట్రీ ఆపరేటర్లను పాత కళాశాలలోనే రీఅలాట్ చేయాలని కోరడం జరిగింది.
తమ సమస్యలపై డైరెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు కరుణాకర్ తెలిపారు.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
