BIKKI NEWS (FEB. 25) : INTERMEDIATE EXAMS 2026 STARTS TODAY ONWARDS. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2017 నేటి నుండి ప్రారంభం కానుంది. నేడు ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజెస్ పేపర్ 1 ను పరీక్షను నిర్వహించనున్నారు.
INTERMEDIATE EXAMS 2026 STARTS TODAY ONWARDS.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు 9.99 లక్షల మంది విద్యార్థులు హాజరు కామన్నారు అందుకోసం పూర్తిగా ఏర్పాటు చేసినట్లు అక్కడ దండిగా ఏర్పాట్లు చేసినట్లు బార్డర్ కృష్ణ ఆదిత్య ప్రకటించిన సమ్మెకు తెలసిందే
పరీక్ష ఉదయం 9.00 గంటలకు ప్రారంభమవుతుంది అయితే విద్యార్థులని ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కలదు. అనగా 9. 05 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకున్న వారిని అనుమతిస్తారు.
విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు మొబైల్ లాంటిది తీసుకొని ప్రోత్సహించడానికి హాజరు కాకూడదు.
హాల్ టికెట్ చూపించి పరీక్ష కేంద్రంలోకి హాజరు కావచ్చు. ఎలాంటి ఇతర గుర్తింపు కార్డులు అవసరం లేదు. హాల్ టికెట్ మీద ఎవరి సంతకం అవసరం లేదు.
రాష్ట్రంలోని అన్ని పరీక్ష కేంద్రాలు సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించబడుతున్నాయి. ఈ సీసీ కెమెరాలు అన్ని ఇంటర్మీడియట్ బోర్డులోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించబడి పర్యవేక్షించబడుతున్నాయి.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
