BIKKI NEWS (NOV. 12) : IMPROVEMENT CHANCE TO INTER STUDENTS IN PUBLIC EXAMS. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 లో సెకండీయర్ విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశాన్ని ఇంటర్మీడియట్ బోర్డ్ కల్పించింది.
IMPROVEMENT CHANCE TO INTER STUDENTS IN PUBLIC EXAMS.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండీయర్ చదువుతున్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ లో ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయి అనుకుంటే సంబంధిత ఇంప్రూవ్మెంట్ ఫీజు కట్టి ఫస్ట్ ఇయర్ పరీక్షలు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది.
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులు కూడా ఇంప్రూవ్మెంట్ ఫీజు కట్టుకునే వెసులుబాటును కల్పించారు.
మ్యాథ్స్ మరియు సెకండ్ లాంగ్వేజ్ లను అదనపు సబ్జెక్టులుగా రాసే అవకాశం కూడా బోర్డ్ అనుమతి ఇచ్చింది
అయితే ఇంప్రూవ్మెంట్ పరీక్షలను రెండు సార్లు మాత్రమే అనుమతిస్తారు. ఇప్పటికే రెండు సార్లు ఇంప్రూవ్మెంట్ రాసిన వారికి అర్హత లేదు.
ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపుకు గడువు నవంబర్ 14 వరకు కలదు.
ఇంప్రూవ్మెంట్ రాసిన తర్వాత మార్కులు తక్కువ వస్తే పాత మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
