BIKKI NEWS (AUG. 31) : If missing 7 years seems tobe dead. చట్టప్రకారం ఎవరైనా ఏడు సంవత్సరాల పాటు కనిపించకపోతే మరణించినట్లేనని హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా స్పందించింది.
If missing 7 years seems tobe dead.
21 ఏళ్ల క్రితం భర్త అదృశ్యమై, క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళ కేసును సానుభూతితో పరిగణనలోకి తీసుకోవాలని ఇండియన్ బ్యాంకుకు హైకోర్టు సూచించింది.
అందువల్ల వారసత్వం కింద ఆమె కుటుంబానికి రావాల్సిన పదవీ తొలగింపు ప్రయోజనాలు చెల్లించాలని, పిటిషనర్ పిల్లల్లో అర్హులైనవారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసింది.

