BIKKI NEWS : Holidays list of September Month 2026 – సెప్టెంబర్ నెల సెలవులు జాబితా. సెప్టెంబర్ నెలలో మొత్తం 7 సాధారణ సెలవులు కలవు. ఆలాగే సెప్టెంబర్ 25 న గణేష్ నిమజ్జనం నేపద్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో సెలవు ప్రకటించే అవకాశం ఉంది.
Holidays list of September Month 2026
4 – సెప్టెంబర్ : శ్రీకృష్ణాష్టమి
6 – సెప్టెంబర్ : ఆదివారం
12 – సెప్టెంబర్ : రెండో శనివారం
13 – సెప్టెంబర్ : ఆదివారం
14 – సెప్టెంబర్ : వినాయక చవితి
20 – సెప్టెంబర్ : ఆదివారం
27 – సెప్టెంబర్ : ఆదివారం
ఐచ్చిక సెలవులు (ఆప్షనల్ హాలిడేస్)
23 – సెప్టెంబర్ : యజ్‌దహుమ్ షరీఫ్
