BIKKI NEWS (OCT. 07) : HOLIDAY ON OCCASION OF KUMARAN BHEEM JAYANTI IN TELANGANA కుమురం భీమ్ జయంతి సందర్భంగా నేడు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
HOLIDAY ON OCCASION OF KUMARAN BHEEM JAYANTI IN TELANGANA
అక్టోబర్ 7వ తేదీన కుమురం భీమ్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించిన నేపథ్యంలో నవంబర్ రెండవ శనివారం పని దినంగా ప్రకటించారు.
అక్టోబర్ 7వ తేదీన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించారు.
అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. డిసెంబర్ 2వ శని వారం పని దినంగా ఉండనుంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
