HEALTH CARDS – ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు – మంత్రి దామోదర

BIKKI NEWS (SEP. 13) : Health cards for all government employees. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు అందజేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Health cards for all government employees

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి హెల్త్ కార్డు అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

ఇప్పటికే హెల్త్ కార్డుల జారీపై విధి విధానాలకు రూపొందించాలని ఆదేశాలు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలలోనే హెల్త్ కార్డుల జారీపై విధివిధానాలు వెలువడి, తదనంతరం హెల్త్ కార్డులు జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.