BIKKI NEWS (DEC. 29) : Harish rao on Employees issues in Assembly. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యోగుల, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీసుల సమస్యలపై గళమెత్తారు.
Harish rao on Employees issues in Assembly
ఉద్యోగులకు 6 డిఏలల వరకు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని సభ దృష్టికి తెచ్చారు..
ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇంకా పిఆర్సి అమలు చేయలేదని తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు.
అలాగే ఉద్యోగులకు హెల్త్ కార్డులకు సంబంధించి తాము ఇచ్చిన జీవో అమలు చేయాలని తెలిపారు.
అలాగే పదవి విరమణ పొందిన 39 మంది బెనిఫిట్స్ అందక చనిపోయారని, చాలామంది బెనిఫిట్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారని వారికి వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు.
అలాగే పోలీస్ లకు సంబంధించి సరెండర్ లీవులు, టీఏ , డీఏ లు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకువచ్చారు.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
