BIKKI NEWS (SEP. 03) : Gold rate reached one lakh seven thousand. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం రూ.1000/- పెరిగి తులానికి రూ.1,07,070 చేరుకొని రికార్డు స్థాయికి చేరింది .
Gold rate reached one lakh seven thousand
బంగారం ధరలు వరుసగా పెరుగడం ఇది ఎనిమిదో సారి. 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.1000/- పెరిగి తులానికి రూ.1,06,200 పెరిగింది.
మరోవైపు వెండి ధర కిలోకు రూ.1,26,100 వద్ద స్థిరంగా ఉన్నది.
ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల సడలింపు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆందోళన మధ్య బంగారం ధర పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
