BIKKI NEWS (JAN. 05) : GJC MALKAJGIRI LECTURERS MEET MLA RAJASHEKHAR REDDY. మల్కాజిగిరి గవర్నమెంట్ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు .
GJC MALKAJGIRI LECTURERS MEET MLA RAJASHEKHAR REDDY.
ఈ సందర్భంగా అధ్యాపకుల బృందం ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
