GHMC JOBS – జీహెచ్ఎంసీ లో ఔట్ సోర్సింగ్ జాబ్స్

BIKKI NEWS (NOV. 07) : GHMC OUT SOURCING JOBS NOTIFICATION. జీహెచ్ఎంసీ, అర్బన్ లోకల్ బాడీస్ లో ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

GHMC OUT SOURCING JOBS NOTIFICATION

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది.

సైట్ ఇంజనీర్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

సైట్ ఇంజనీర్ – 40
జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ – 15

అర్హతలు :

  • సైట్ ఇంజనీర్ – బీఈ, బీటెక్, AMIE
  • జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ – BArch, BPlan, MURP,

వయోపరిమితి : 21 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడువు నవంబర్ 08 వరకు కలదు. దరఖాస్తు ఫీజు లేదు.

వెబ్సైట్ : https://www.nac.edu.in/

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK