BIKKI NEWS (NOV. 06) : Financial literacy counsellor jobs in AP grameena banks. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ లలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Financial literacy counsellor jobs in AP grameena banks
కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు.
ఒంగోలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు రీజీయన్ లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ రాయడం చదవడం తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి : 35 నుండి 63 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : 23,500/- నుండి 30,000/- నెలకు చొప్పున చెల్లిస్తారు అలవెన్సులు అదనం.
ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : కింద ఇవ్వబడిన లింకు లో దరఖాస్తు ఫారం కలదు. దరఖాస్తు ఫారం నింపి 1000/- DD ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుతో తీసి, సర్టిఫికెట్ లు జతచేసి పోస్ట్ ద్వారా కింద ఇవ్వబడిన అడ్రస్ కు పంపాలి.
అడ్రస్ : జనరల్ మేనేజర్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫీస్, 4వ అంతస్తు, రఘు మాన్షన్, 4/1 బ్రిడీపేట, గుంటూరు, 522002
దరఖాస్తు ఫారం : download here
వెబ్సైట్
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
