BIKKI NEWS (OCT. 09) : Elections postponed by election comission. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Elections postponed by election comission.
ఈరోజు హైకోర్టు జీవో నెంబర్ 9 మరియు ఎన్నికల నోటిఫికేషన్ లపై స్టే విధించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసింది.
హైకోర్టు నాలుగు వారాలపాటు విచారణ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపుగా నెల రోజులపాటు ఎన్నికలు వాయిదా పడినట్లే. తదుపరి విచారణ ఆధారంగా ఎన్నికలు ఆధారపడి ఉండనుంది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
