BIKKI NEWS (JAN. 17) : Economic support to kallem hamali union by Mabbu Parashuram . కళ్లెం గ్రామం లోని హమాలీ సంఘము కమిటీ వారికీ ఈ నెల 18 వ తేదీన జరుగుతున్న అఖిల భారత స్థాయి ముగింపు ఉత్సవాలకు హాజరువుతున్న సందర్బంగా క్షేమంగా వెళ్లి రావాలని వారికి 3000/-రూపాయలు అందించిన దళితరత్న,అంబేద్కర్ జాతీయ అవార్డుల గ్రహీత మబ్బు పరశురామ్.
Economic support to kallem hamali union by Mabbu Parashuram
ఈ కార్యక్రమం లో హమాలీ సంఘము నాయకులు రవి, రాజు, అబ్బయ్య, నర్సయ్య, కనకరాజు, పరశురాములు, మహేష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
