DISQUALIFY – ఎమ్మెల్యే పై అనర్హత వేటు – హైకోర్టు సంచలనం తీర్పు

Disqualify - ఎమ్మెల్యే పై అనర్హత వేటు - హైకోర్టు సంచలనం తీర్పు - bikki news

BIKKI NEWS (NOV. 14) : Disqualification of MLA for defecting from party. కలకత్తా హైకోర్టు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే పై వేటు వేస్తూ సంచలన తీర్పునిచ్చింది . ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి ఇది ఒక మైలురాయిగా పేర్కొనవచ్చు.

Disqualification of MLA for defecting from party

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణానగర్ ఉత్తర స్థానం నుండి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంటనే అతనికి ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వడం జరిగింది.

ఇది నేపథ్యంలో బిజెపి తరఫున కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా కలకత్తా హైకోర్టు అతని శాసన సభ్యత్వాన్ని రద్దు చేసింది. అలాగే అతను పార్టీ మారిన తేదీ నుండి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ శాసనసభ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కలకత్తా హైకోర్టు ఆక్షేపణ వ్యక్తం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. వీరీపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి కోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →