BIKKI NEWS (NOV. 08) : Digital or E GOLD transactions not under SEBI. వినియోగదారులు కొనుగోలు చేసే డిజిటల్ గోల్డ్ మరియు ఈ గోల్డ్ వ్యవహారాలు తమ పరిధిలోకి రావని సెబీ హెచ్చరించింది.
ప్రస్తుత చట్టాల ప్రకారం డిజిటల్ గోల్డ్ లేదా ఈ గోల్డ్ అనేది కమోడిటీస్ లేదా డెరివేటివ్స్ పరిధిలోకి రావని స్పష్టం చేసింది.
Digital or E GOLD transactions not under SEBI
కావున ఇలాంటి ఉత్పత్తులు మార్కెట్ పరిధిలోని పెట్టుబడిదారుల రక్షణ విధానాలు వర్తించవని సెబీ స్పష్టం చేసింది
కానీ మ్యూచువల్ ఫండ్స్ అందించే ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) మరియు ఎలక్ట్రానిక్ గోల్డ్ రీసిట్ లు (EGRs) సెమీ పరిధిలోకి వస్తాయని తెలిపింది.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
