Daily GK bits part 154 – జీకే బిట్స్

Gk bits by bikki news 2026

Daily GK bits part 154 for compititive exams- జీకే బిట్స్ పోటీ పరీక్షల కొరకు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Daily GK bits part 154

1) ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా విచ్చిన్నం చేసే ఎంజైమ్ ఏది.?
జ : ప్రోటీయోజ్

2) కార్బోహైడ్రేట్లను బ్లూ కోర్స్ గా విచ్చిన్నం చేసే హార్మోన్ ఏది.?
జ : అమైలేజ్

3) పురీష నాళం ఉపయోగం ఏమిటి.?
జ : వ్యర్దాల నిల్వ

4) ప్రపంచంలో వరి పండించే దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : రెండో స్థానం (మొదటి స్థానం చైనా)

5) ప్రపంచంలో గోధుమ పండించే దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : రెండో స్థానం (మొదటి స్థానం చైనా)

6) భారతదేశంలో జొన్న ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నా రాష్ట్రం ఏది.?
జ : మహారాష్ట్ర

7) ప్రపంచంలో చెరుకు పండించే దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : రెండో స్థానం (మొదటి స్థానం బ్రెజిల్)

8) భారతదేశంలో జనుము ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నా రాష్ట్రం ఏది.?
జ : పశ్చిమ బెంగాల్

9) పోగాకు ను భారతదేశానికి 1508వ సంవత్సరంలో ఏ దేశం వారు తీసుకువచ్చారు.?
జ : పోర్చుగీస్

10) జంతుశాస్త్ర పిత ఎవరు.?
జ : ఆరిస్టాటిల్

11) చీమల గురించి అధ్యయనాన్ని ఏమంటారు.?
జ : మిర్మికాలాజీ

12) చీమలు కుట్టినప్పుడు వెలువడే ఆమ్లం ఏది.?
జ : ఫార్మిక్ ఆమ్లం

13) వైద్య రంగంలో ప్లీబోటమీకి ఉపయోగించే జీవి ఏది.?
జ : జలగ

14) సరీసృపాలు – పక్షులకు సంధానకర్త ఏది.?
జ : ఆర్కియోప్టెరిక్స్

15) పక్షి ఖండం అని దేనికి పేరు.?
జ : దక్షిణ అమెరికా

16) జీవ సామ్రాజ్యంలో అతిపెద్ద కణం ఉన్న జీవి ఏది.?
జ : ఆస్ట్రిచ్

17) ‘పోర్చుగీస్ మాన్ ఆఫ్ వార్’ అని ఏ జీవిని పిలుస్తారు.?
జ : పైసేలియా

18) జపాన్ దేశంలో పెళ్లిళ్లకు కానుకగా ఇచ్చే జీవి ఏది.?
జ : యూప్లెక్టిల్లా

19) జంతు రాజ్యంలో అతి ప్రాచీన జీవులు ఉన్న వర్గం ఏది.?
జ : ప్రోటోజువా

20) పరాన్నజీవులు ఎక్కువగా ఉన్న వర్గం ఏది.?
జ : ప్లాటీ హెల్మింథీస్

21) కీటకాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏది.?
జ : ఎంటమాలజి

22) జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏది.?
జ : ఆర్దోపోడా

23) బాత్ రూమ్ స్పాంజ్ అని ఏ జీవికి పేరు.?
జ : యూస్పాంజియా

24) అతి పొడవైన ప్రవాళావరోదం ఏ దేశంలో ఉంది.?
జ : ఆస్ట్రేలియా

25) భారత దేశానికి వ్యాపారానికి వచ్చిన రెండవ యూరోపియన్ దేశం ఏది?
జ : డచ్

26) బెదర లేదా చిన్సురా యుద్ధం ఏ సంవత్సరం లో డచ్ మరియు బ్రిటిష్ వారికి మద్య భారత్ లో జరిగింది.?
జ : 1759

27) డచ్ వారు భారత దేశంలో తన మొదటి వ్యాపార కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు.?
జ : మచిలీపట్నం

28) సహజ రబ్బర్ మూల వనరులను ఏ చెట్టు నుండి గ్రహిస్తారు.?
జ : హెవియా బ్రసిలియోన్సిస్

29) వెనీలా ఫ్లేవర్ ను ఏ మొక్క నుండి గ్రహిస్తారు.?
జ : వెనీలా ప్లానిపోలియా

30) కుంకుమ పువ్వును ఏ మొక్క శిఖరాగ్రాల నుండి గ్రహిస్తారు.?
జ : క్రోకస్ సాటివస్

31) ఏ మొక్కను బంగారు మసాలా అని పిలుస్తారు.?
జ : పసుపు

32) మలేరియా చికిత్స కోసం ఉపయోగించే క్వినైన్ ఔషధానికి మూలమైన మొక్క ఏది.?
జ : సింకోనా

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →